Wednesday, September 5, 2012

వంతెనలను అతివేగంగా కడితే ఇలాగే అవుతుంది....ఫోటోలు

చైనాలో భవనాలూ, వంతెనలూ అతివేగంగా కడతారు. అన్నింటిలోనూ తాము ముందున్నామని ప్రపంచానికి చూపడానికి ఎన్నో పద్దతులు వాడతారు. ఈ మధ్యే చైనాలో 30 అంతస్తుల భవనాన్ని 15 రోజులలో కట్టి ముగించేరనే వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. భవనాలను గానీ వంతెనలను గానీ కట్టేటప్పుడు వాటికి తగిన క్యూరింగ్ ఇవ్వకపోతే అవి ఎలా పడిపోతాయో తిరిగి చైనా నుండే తెలుసుకోవాలి అంటున్నారు. చైనాలో అతివేగంగా కట్టబడి, పడిపోయిన వంతెనలను ఇక్కడ చూడవచ్చు.


No comments:

Post a Comment