Wednesday, September 19, 2012

సౌత్ కొరియాను విద్వంసం చేసిన టైఫూన్ రాళ్ళను సైతం ఎగరేసింది...ఫోటోలు

ఈ నెల 17 న "సంబా" అని పేరుపెట్టబడిన టైఫూన్ (పెను తుఫాను) సౌత్ కొరియాను విపరీతమైన వేగంతో తాకింది. భారీ వర్షంతో పాటూ 160 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలివలన సైతం రాళ్ళు కూడా ఎగిరివేయబడ్డాయంటే టైఫూన్ తీవ్రతను అర్ధంచేసుకోవచ్చు. ఈ ఫోటోలను చూస్తే మీకే తెలుస్తుంది.


No comments:

Post a Comment