Tuesday, September 4, 2012

పెట్రోల్ ధరలు మళ్ళీ పెంచుతారట...ఏ దేశాలలో అతి తక్కువధర ఉందో తెలుసుకుందాం....ఫోటోలు

ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్తితులలో ఉన్నది. దానికి పెట్రోల్ ధరలు కూడా ఒక కారణం. పెట్రోల్ ధరలు ఏరోజైతే తగ్గిస్తారో ఆ రోజు దేశం అభివ్రుద్ది చెందుడం మొదలౌతుంది.

Venezuela.....Price per litre: Rs 7.01

Egypt....Price per litre: Rs 7.89

Saudi Arabia....Price per litre: Rs 8.76

Qatar....Price per litre: Rs 10.52

Bahrain....Price per litre: Rs 13.15

Libya...Price per litre: Rs 13.15

Turkmenistan.....Price per litre: Rs 14.90

Kuwait....Price per litre: Rs 14.90

Algeria....Price per litre: Rs 14.90

Iran....Price per litre: Rs 18.41

(Data credit: Evans Halshaw/ Images: Getty)

2 comments:

  1. పైన చెప్పిన దేశాలు అన్ని చమురు దొరికే దేశాలు. సహజం గా నే అక్కడ ధర తక్కువ ఉంటుంది.భారతదేశం పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్న దేశం.

    ఉదాహరణకు పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్న బ్రిటన్ లో ప్రస్తుత పెట్రోల్ ధర సుమారు గా రూ.115
    డీజిల్ ధర సుమారు గా రూ. 125.

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారికి,

      మీరుచెప్పినదానితో ఏకీభవిస్తున్నాను. అలాంటప్పుడు మనదేశంలో ఉత్పత్తి అవుతూ, తయారుచేయబడుతున్న వస్తువులూ, కమోడిటీస్ ధరలు మనదేశంలో తక్కువధరకే అమ్మాలి కదా....కానీ అలా జరగట్లేదే.

      మీకోసం

      Delete