ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Tuesday, September 11, 2012
బొమ్మను పెళ్ళిచేసుకున్న పురుషుఁడు....ఫోటోలు మరియూ వీడియో
లండన్ కు చెందిన ఎవరార్డ్ కునియన్ అనే 55 ఏళ్ళ అతను బొమ్మలను పెళ్ళిచేసుకుంటాడు. "దీనికి అతిపెద్ద కారణం ఉన్నది. డైవర్స్ తో విసుగెత్తిపోయేను. బొమ్మలను పెళ్ళిచేసుకుంటే అవి డైవర్స్ అడ్గవు, గొడవలు రావు, నేను కొన్న డ్రెస్సులే వేసుకుంటాయి, నేను తీసుకువెళ్ళిన చోటుకు వస్తాయి. మొదటి సారి ఒక బొమ్మను కొట్లో చూసెను. 40,000 రూపాయలు చెప్పేరు. మొదట్లో ఎక్కువ అనుకున్నాను. కానీ మనశ్శాంతికి అదేమి ఎక్కువ ధర కాదు అనుకున్నాను. ఇది నా వెర్రితనం అనుకోండి లేక ఎంకేమన్నా అనుకోండి. నాకు మాత్రం ఈ డైవర్స్ లూ, తలనొప్పి, మానసిక ఉత్తిడి, డబ్బు ఖర్చూ లేదు. హాయిగా బర్త్ డే పార్టీలూ, క్రిస్మస్ పార్టీలూ చేసుకుంటున్నాను. నా జీవితం పోట్లాటలు లేకుండా గడిచిపోతోంది. ఇక సంసార సుఖం గురించి అంటారా. జీవితంలో అది ఒక భాగం మాత్రమే. అక్కర్లేదనుకున్నా...హాయిగా ఉంటున్న" అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment