Tuesday, September 25, 2012

చైనాలో బిచ్చగాల్లను ఇలా కట్టుదిట్టం చేస్తారు...ఫోటోలు

బిచ్చగాల్లు ప్రతిదేశంలోనూ ఉంటారు. కొంతమంది నిజంగానే బిచ్చమెత్తుకుని బ్రతకవలసిన పరిస్తితులలో ఉంటారు. కొంతమంది బిచ్చమడుక్కుని బ్రతికేందుకు అలవాటు పడిపోతారు. మరికొంతమంది బిచ్చమడుక్కోవడమే పనిగా పెట్టుకుంటారు. తిరునాళ్ళూ, ఉత్సవాలూ, సంబరాలూ జరుగుతున్నప్పుడు వీరి ఉనికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో పాల్గొనేవారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. చైనా లో అలాంటప్పుడు వారిని(బిచ్చగాల్లను) ఎలా కట్టుదిట్టంచేసేరో చూడండి.


1 comment:

  1. మన సింగన్న చైనాను చూసి నేర్చుకోవాలంటే ఏమో అనుకున్నా, నిజమే. సామ్యవాద ముష్టి.

    ReplyDelete