Saturday, September 8, 2012

వేలు సంపాదించిపెడుతున్న ఏనుగు వేసిన పెయింటింగ్స్....పెయింటింగ్ వేస్తున్న ఏనుగు.....ఫోటోలు మరియూ వీడియో

ఏనుగు వేసిన పెయింటింగ్ లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఒక పెయింటింగ్ వెల రూ.75,000/-. తాయ్ లాండ్లో వినోదం కోసం ఏనుగులచేత బొమ్మలు గీయించేరు. ఇప్పుడు వాటికి మంచి ట్రైనింగ్ ఇచ్చి అవి వేసిన పెయింటింగులను అమ్ముతున్నారు. ఒకప్పుడు తాయ్ లాండ్ కే పరిమితమైన ఈ ఏనుగు పెయింటింగ్లు ఇప్పుడు మరికొన్నిదేశాలలో ప్రశిద్దిచెంది అక్కడకూడా ఏనుగులచేత పెయింటింగ్ వేయించి అమ్ముతున్నారు.

పెయింటింగ్ వేస్తున్న ఏనుగు......వీడియో



No comments:

Post a Comment