Saturday, September 22, 2012

కుళ్ళిన క్రీడా భూములు....ఫోటోలు

వ్యర్థ పదార్థాల సేకరణ, రవాణా, నిర్వహణ, సంవిధానం, పునర్వినియోగం లేదా పారవేయడం మరియు పర్యవేక్షణ అన్నింటిని కలిపి వ్యర్థ పదార్థాల నిర్వహణ (Waste Management) అంటారు.ఈ పదాన్ని సాధారణంగా మానవ చర్యల వలన ఏర్పడిన పదార్థాలకు వాడుతుంటారు మరియు సాధారణంగా ఆరోగ్యం, పర్యావరణం లేదా సౌందర్యంపై వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించేందుకు దీనిని చేపడతారు. వ్యర్థాల్లోని వనరులను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కూడా వ్యర్థ పదార్థాల నిర్వహణను ఉపయోగిస్తారు. …..కానీ కొన్ని దేశాలలో ఇవి కుళ్ళిన క్రీడా భూములుగానే ఉంటున్నాయి.

Jakarta, Indonesia

Ghazipur landfill in New Delhi, India

Manila, Philippines

Midwesten Brazil

Tondo, Metro Manila, Philippines

Lagos, Nigeria

western Yemeni city of Hajja

Tondo, Manila, Philippines

Zhengzhou, Henan province, China

Yamuna River, a dust haze in New Delhi, India

Tondo, Philippines

New Delhi, India

Buenos Aires, Argentina

Casablanca, Morocco

Outskirts of Islamabad

Indian city of Siliguri

No comments:

Post a Comment