Friday, September 21, 2012

నక్షత్ర ఆకారంలో కట్టిన కోటలు....ఫోటోలు

నక్షత్ర ఆకారంలో కట్టబడిన ఈ కోటలు గన్ పౌడర్ కనిపెట్టిన తరువాత కట్టబడినవని మాత్రం తెలుసు. కానీ ప్రపంచంలో పలుచోట్ల ఈ నక్షత్ర ఆకారంలో కోటలు కట్టడం శాస్త్రవేత్తలను ఆలోచనలలో పడేసింది. ఇంతవరకూ వారి ఆలోచనలకు సరైన జవాబు దొరకలేదు. అయితే ఈ కోటలన్నీ ఆ నాటి బాంబులను చ్చేధించలేని రాళ్లతో కట్టబడినవి అని మాత్రం తెలుసుకున్నారు. కానీ వాటి నక్షత్ర ఆకారాలకు అర్ధం మాత్రం ఇంకా ప్రశ్నగానే ఉండిపోయింది. చూడటానికి అందంగానూ, అలనాటి ఆర్కిటెక్చర్ ను, చరిత్రనూ చూపించేవిగా ఉండటంవలన ఇవి బాగా ప్రశిద్ది చెందినై.

Fort Carré, France

Naarden, Netherland

Kronborg, Denmark

Fort de La Prée, France

Castle of Good Hope, South Africa

Fort Independence, USA

Bourtange, Netherlands

Fort McHenry, USA

Almeida, Portugal

Palmanova, Italy

Fort Ontario, USA

Goryōkaku, Japan

Citadel Hill (Fort George), Canada

Kastellet, Denmark

1 comment: