Wednesday, September 19, 2012

జపాన్ వారి "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ"....ఫోటోలు మరియూ వీడియోలు

1979 లో జపాన్లో ఒక అనిమేటడ్ టెలివిషన్ సీరియల్ చాలా పాపులర్ అయ్యింది. ఆ అనిమేటడ్ సీరియల్ పేరు "గుండాం". ఈ సీరియల్లో జపాన్ దేశాన్ని శత్రువుల దగ్గర నుండి గుండాం అనే ఒక రోబోట్ కాపాడుతుంది. ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందంటే ఏదో ఒక రోజు రోబోట్లు తమ దేశాన్ని కాపాడతాయనే నమ్మకం జపాన్ ప్రజలలో కలిగించింది. ఆ రోజు ఒక టెలివిషన్ సీరియల్ కోసం ఒక రోబోట్ ను అనిమేట్ చేసి చూపించిన కంపెనీ ఏదోఒక రోజు "గుండాం" రోబోట్ ను నిజంగానే చూపిస్తామని తెలిపేరు. వారు చెప్పిన దానిని 30 ఏళ్ల తరువాత నిజం చేసేరు. టెలివిషన్ సీరియల్లో చూపించిన లాగానే ఒక రొబోట్ ని 18 మీటర్ల ఎత్తుకు తయారుచేసి ప్రజలకు చూపించేరు.



No comments:

Post a Comment