Tuesday, September 18, 2012

ట్రాం వెళ్ళడానికి దారివ్వనని పడుకున్న కుక్క...వీడియో

ట్రాం వెళ్ళే ట్రాక్ మీద పడుకుని, ఆ ట్రాక్ మీద వస్తున్న, వచ్చిన ట్రాం కు అడ్డుతొలగక అలాగే పడుకున్న కుక్కను, చివరికి ట్రాం డ్రైవర్ దిగివచ్చి రాయబారంచేసి ట్రాక్ మీదనుండి పంపించేరు.

No comments:

Post a Comment