Wednesday, September 12, 2012

రెండు వేరువేరు రంగుల కళ్ళున్న జంతువులు....ఫోటోలు

శారీరశాస్త్రము(Anatomy)లో హిటరోక్రోమియా(Heterochromia)అనేది రంగుల భేదం అంటారు. సాదారణంగా కనురెప్పల మీదున్న వెంట్రుకలు, తల వెంట్రుకలు మరియూ చర్మములోనూ ఈ రంగుల భేదం చూడవచ్చు. దీనికి కారణం శారీరం మీదున్న చర్మంలో మెలనిన్ అనే రంగు నిచ్చే ఎంజైము తక్కువ లేక ఎక్కువ స్థాయిలో ఉండటమే. కానీ ఇవి (రంగు భేదం) జంతువులలో కనుపాపలలో ఉండటం వాటికి ప్రత్యేక అందాన్నిస్తోంది. ముఖ్యంగా కుక్కలూ, పిల్లులూ.


No comments:

Post a Comment