Sunday, September 9, 2012

ప్రపంచంలోని ప్రతి ఖండం లోని ఎత్తైన శిఖరాలు.....ఫోటోలు

ప్రపంచంలోని ప్రతి ఖండంలోని ఎత్తైన శిఖరాలను "సెవెన్ సమ్మిట్స్" (Seven Summits)అని పిలుస్తారు. ప్రతి ఖండంలోని ఎత్తైన శిఖరాన్ని ఎక్కిన ఘనత ఏప్రిల్ 30, 1985 న అమెరికాకు చెందిన రిచర్డ్ బాస్ కు దక్కింది.


అయితే ఆసియా ఖండంలోని ఒక్క హిమాలయా మరియూ కరకోరం లోనే ప్రపంచంలోకెల్లా ఎత్తైన శిఖరాలు 14 ఉన్నాయి. దీనిని "ఎయిట్ - తౌసండర్స్" (Eight-Thousanders) అంటారు. వీటిని కూడా కొంతమంది ఎక్కి పేరుపొందేరు. కానీ ప్రతి ఖండంలోనూ ఉన్న ఎత్తైన శిఖరాలను ఎక్కిన ఘనత ఆయనకు మాత్రమే దక్కింది.


North America – Mount McKinley, Alaska

South America – Aconcagua, Argentina

Europe – Mount Elbrus, Russia

Asia – Mount Everest, Nepal/China

Africa – Mount Kilimanjaro, Tanzania

Australia – Puncak Jaya (Carstenz Pyramid), Paupua Province, Indonesia

Antarctica – Vinson Massif, Ellsworth Mountains

No comments:

Post a Comment