Saturday, September 1, 2012

పాత టైర్లతో తయారుచేసిన అద్భుతమైన విగ్రహాలు....ఫోటోలు

కొరియాకు చెందిన కళాకారుడు యాంగ్ హో జి(Yong Ho Ji) పాత టైర్లను రీ సైల్ చేసి వాటిని విగ్రహాలుగా తయారుచేసేరు. అద్భుతమైన ఈ విగ్రహాలను సియోల్ ఆర్ట్ మ్యూజియంలో ( Seoul Museum of Art) ఉంచేరు.


మరికొన్ని విగ్రహాలను ఆయన అఫిషీయల్ వెబ్ సైట్ http://yonghoji.com/db/ లో చూడవచ్చు

No comments:

Post a Comment