Saturday, September 15, 2012

చరిత్రలోనే అతిపెద్ద నౌకా రక్షణ...9/11/2001-చెప్పబడని వృత్తాంతం...ఫోటోలు మరియూ వీడియో

మాన్హాట్టన్లో ఉన్న ఏడు భవనాల సముదాయం,వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Center) తీవ్రవాద దాడుల్లో ధ్వంసమైందని మీకందరికీ తెలుసు. అప్పుడు అక్కడ జరిగిన ద్వంసం వృత్తాంతం మీరు టీవీలలో చూసే ఉంటారు. జనం భయంతో దిక్కుతోచక ఎటుపడితే అటు పరిగెత్తెరు. చాలామంది ఒకవైపుకే పరిగెత్తేరు. అదే మాన్‌హాట్టన్ బీచ్. అప్పుడు బీచ్ దగ్గరకు జేరిన ప్రజలను నౌకలలో ఎలా తరలించేరో ఎవరూ చూసి ఉండరు. రెండవ ప్రపంచ యుద్దం సమయంలో కూడా ఇలాంటి నౌకా రక్షణ జరిగియుండదని తెలిపేరు.


పూర్తి వీడియో చూడండి



No comments:

Post a Comment