Tuesday, September 4, 2012

కొండచిలువతో ఆడుకుంటున్న 2 ఏళ్ల ఆస్ట్రేలియా బాలుడు...ఫోటోలు

చార్లీ పార్కర్ అనే ఈ 2 సంవత్సరాల బాలుడు ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న బల్లారత్ వైల్డ్ పార్క్(Ballarat Wildlife Park)లోని పనిచేస్తున్న వారి కుటుబంలో పుట్టేడు. అందులోనూ ఆ పార్కులోనే పుట్టి అక్కడే పెరగడంతో అక్కడున్న ప్రాణులకు మిత్రుడయ్యేడట.


No comments:

Post a Comment