Tuesday, September 18, 2012

1880 నుండి భూ ఉపరితలం పై ఉష్ణోగ్రత ఎంతపెరిగిందో చూడండి...ఫోటోలు మరియూ వీడియో

నాసా వారు తమ దగ్గరున్న ఉష్ణొగ్రతల డాటాను ఉపయోగించి భూమిపై ఉష్ణోగ్రతలు ఎంతపెరిగనైయో చిత్రపఠం మూలంగా చూపించేరు. దానినే వీడియోగా విడుదలచేసేరు. 1880 లో భూమండలం ఎంత చల్లగా ఉండేదో చూపుతూ క్రమక్రమంగా వాతావరణ కాలుష్యం వలన భూ ఉపరితల ఉష్ణొగ్రతలు ఎంతపెరిగినయో వివరించేరు. ఈ క్రింది ఫోటోలలో పసుపు రంగు అధికమవటమే పెరిగిన ఉష్ణోగ్రత. 2011 లో పసుపు రంగు ఎర్ర రంగు గా మారడం ఉష్ణొగ్రత ఎక్కువపెరిగిందని చూపుతోంది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టకపోతే రాబోవు కాలంలో భూ ఉపరితల ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు.



క్రెడిట్:...www.nasa.gov

No comments:

Post a Comment