Wednesday, September 26, 2012

బ్రహ్మాండమైన(అతిపెద్ద)కూరగాయలు....ఫోటోలు

ఈ నెల 14 నుండి 16 వరకు ఇంగ్లాండ్లో జరిగిన బ్రహ్మాండమైన కూరగాయలు, పండ్లు మరియూ పూవుల ఎక్జిబిషన్లో ప్రదర్శించబడిన పెద్ద పెద్ద కూరగాయలను చూడండి.

బొప్పాయ...54.3 కేజీలు

ఉల్లిపాయ...8.16 కేజీలు

క్యాబేజీ....36.74 కేజీలు

టొమేటో

సొరకాయ

పొట్లకాయ