Saturday, August 25, 2012

చాంద్ బవోరీ(Chand Baori)....ప్రపంచంలోనే లోతైన భావి/పురాతణ ఇంజనీరింగ్ అద్భుతం......ఫోటోలు

జైపూర్ నగరానికి దగ్గరలో ఉన్న అభనెరి (Abhaneri) గ్రామంలో ఉన్న ఈ పురాతనమైన భావి ప్రపంచంలోనే లోతైన భావి మాత్రమే కాదు ఇది పురాతణ కాలపు ప్రజల యొక్క ఇంజనీరింగ్ అద్భుతం.....10 వ శతాబ్ధంలో ప్రశిద్ది చెందిన హర్సత్ మాత గుడికి ఎదురుగా నిర్మించబడిన ఈ భావి గొప్ప తనం 35 మీటర్ల చదురపు ఆకారంలో 4 పక్కలా ఒకే రకంగా కట్టిన మెట్లు 35 మీటర్ల లోతులో ఉన్న భావి లోని నీరు దగ్గర వరకు వెడుతుంది.


5 comments:

  1. అద్భుతమైన నైపుణ్యం కనిపిస్తోందండి.

    ReplyDelete
  2. Wha! Marvelous.
    One more place to visit during my next year trip!

    ReplyDelete
  3. చిత్రాలన్నీ చాలా బాగున్నాయి...
    చిన్న సవరణ:
    మెట్లతో ఉండే బావిని బావడీ అంటారు హిందీ లో...
    దీనిని బావడీ లేక బావలీ అని కూడా అనొచ్చు...
    మంచి పోస్ట్...
    @శ్రీ

    ReplyDelete


  4. ఫొటోలు బాగున్నవి.ఇంత గొప్పగాలేకపోయినా అనంతపురం,బళ్ళారి జిల్లాల్లో ఇలాంటి బావులు ఉన్నవి వాటిని దిగుడుబావులు అంటారు.'ర 'కారమ్రాసినా బావిడీ అనడమే సరి ఐనది.

    ReplyDelete