Friday, August 10, 2012

మొరీషియస్ లోని ఏడు రంగుల భూమి....ఫోటోలు

మొరీషియస్ లో ఇది అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. పాడైపోయిన లేక శక్తిని కోల్పోయిన అగ్నిపర్వత ప్రాంతం. 1960 నుండి ఇక్కడ భూమి రంగులతో కనిపించడం మొదలుపెట్టింది. అప్పటి నుండి ఈ రంగుల భూమిని చూడటానికి ప్రజలు రావడం మొదలుపెట్టేరు. ఇది మొరీషియస్ లోని చమరెల్ అనే గ్రామంలో ఉన్నది.


No comments:

Post a Comment