Thursday, August 16, 2012

భారతదేశంలో కొన్ని రధ యాత్రలు...ఫోటోలు

పూరి జగన్నాధ రధ యాత్రలో

జమ్మూలో అమర్ నాద్ రధయాత్రకు రిజిస్ట్రషన్ కౌంటర్లో కూర్చున్న పూజారి

గౌహాతీలోని కమాక్యా గుడిలో నివసిస్తున్న సాధువు యొక్క 16 అడుగుల గడ్డంలో విశ్రాంతి తీసుకుంటున్న పావురం

హైదరాబాద్లో జగన్నాధ రధం లాగుతున్న భక్తులు

కలకత్తా లో మహేష్ పండుగనాడు

పూరి, ఒరిస్సాలో

హైదరాబాద్ లో శ్రీక్రిష్ణ రధ యాత్రకొసం వేస్తున్న ముగ్గు

పూరి జగన్నాద్ రధ యాత్ర

No comments:

Post a Comment