Tuesday, August 7, 2012

తేలుతున్న అతిపెద్ద మ్యాజికల్ ఫౌంటన్ పంపులు....ఫోటోలు

తేలే మ్యాజికల్ ఫౌంటన్ పంపులు మర్మమైన అద్భుత మాయ. ఒక చిన్న గుంట కోనేరు పైన ఎటువంటి ఆధారమూలేకుండా గాలిలో వేలాడుతూ ఎడతెరిపిలేకుండా నీటిని కోనేరులోకి పోస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి పంపులను మనమంతా స్కూల్ సైన్స్ ఎక్జిబిషన్లలో చూసే ఉంటాము. ఇవి ఎలా పనిచేస్తాయో అందరికీ తెలిసి ఉండవచ్చు. మరోసారి గుర్తుకు తెచ్చుకుందాము. కోనేరులో నుండి ఒక ట్రాన్స్ పరంట్ ట్యూబ్ ను పంపులోనికి పంపి, ఆ ట్యూబులోనుండి నీటిని పంప్ చేస్తారు. ఆ ట్యూబే ఆ పంపు గాలిలో నిలబడటానికి ఆధారముగా పనిచేస్తుంది. నీరు అతివేగంగా బయటకు రావడం వలన క్రింద నుండి పైకి వెళ్లే ఆ ట్రాన్స్ పరంట్ ట్యూబ్ బయటకు కనబడదు. ఇది చూడటానికి ఆనందంగా ఉండటంవలన కొన్ని దేశాలు అతిపెద్ద మ్యాజికల్ పంపులను పార్కులలోనూ మరియూ వీధుల కలయకలలోనూ ఉంచేరు. వాటి ఫోటోలే ఇవి.

Spain

At a public park in Olivenza, Spain.

Santa Galdana, Menorca, Spain

At Ypres, Belgium

Hampton Court Palace Flower Show, London, UK

Unknown location in Switzerland.

In Wisconsin, USA.

At Aquafest, Grand Bend, Canada

ఫోటో క్రెడిట్....janatte Baillie,Jesu D'Alenge,mira66,Jean Marc,tiny_packages,Bill Liao

1 comment: