Friday, August 10, 2012

చైనాలోని ఎలెక్ట్రానిక్ వేస్ట్ టౌన్...ఫోటోలు

గయూ(Guiyu)ఆనే పేరున్న చైనా టౌన్ ప్రపంచంలోనే ఎలెక్ట్రానిక్ వేస్ట్ కు అతిపెద్ద స్థలము. ప్రపంచములోని ఎలెక్ట్రానిక్ వేస్ట్ ను కొనడంలో చైనా ముఖ్య పాత్ర వహిస్తోంది. సంవత్సరానికి ఒక మిల్లియన్ టన్నుల ఎలెక్ట్రానిక్ వేస్ట్ ను ప్రపంచం నలుమూలలనుండి ఇక్కడికి వస్తున్నదట. ఈ టౌన్లో సుమారు 5500 కంపనీలు ఈ ఎలెక్ట్రానిక్ వేస్ట్ ను రీసైకిల్ చేసి మళ్ళీ బయట ప్రపంచానికి అమ్ముతున్నారట.


No comments:

Post a Comment