Monday, August 13, 2012

ప్రపంచాన్ని కలిపే సముద్రం క్రింద ఉన్న కేబుల్స్...ఫోటోలు

మీరు చూస్తున్నది సబ్ మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్. దీని అడ్డుకొలత 69 మిల్లీమీటర్లు(అంటే 2.7 ఇంచ్లు). ఇది ప్రపంచములోని 99 శాతం అంతర్జాతీయ ఇంటర్ నెట్, టెలిఫోన్ మరియూ ప్రైవేట్ డాటా ట్రాఫిక్ ను ప్రపంచ నలుమూలాలలనూ కలుపుతుంది. అంటార్కిటికా ను తప్ప. అద్భుతమైన ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఎన్నో సముద్రాలను దాటుతూ కొన్ని వేల కిలోమీటర్ల దూరం వేయబడింది. భూగ్రహంలోని ప్రతి మనిషినీ కలిపే ఈ నెట్ వర్క్ గురించి తెలుసుకుందాం.


ప్రపంచాన్ని కలిపే అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్ వర్క్ మ్యాప్

సముద్ర గర్భంలోని ఇంటర్ నెట్ కనెక్ట్ కేబుల్ నెట్ వర్క్

ఫైబర్ ఆప్టికల్ ను వేసే ఓడ

2 comments:

  1. you r so great...splendor garu...

    ReplyDelete
  2. splendor garu...i want c ur pic....

    sureshkvenkat@gmail.com

    ReplyDelete