Tuesday, August 28, 2012

తాడుతో, పులితో బలా బలాలు తేల్చుకునే ఆట.....వీడియో


ప్రపంచములోని కొన్ని జంతు ప్రదర్శనశాలలు ఇప్పుడు ప్రదర్శనశాలలుగా మాత్రమే కాకుండా జంతువులతో ఆడుకునే ప్రదేశాలుగా మారుతూవస్తున్నాయి. కొన్ని "జూ"లలో (ముఖ్యంగా అర్జెంటైనాలోని జులాన్ "జూ"లో) ప్రజలను క్రూరమ్రుగాలు ఉండే బోనులలోకి వెళ్లడానికి, వెళ్ళి వాటిని మచ్చికచేసుకోవటానికీ అనుమతి ఇస్తున్నారట. అదే "జూ"లో జంతువులతో ఆడుకునే ఏర్పాట్లు గూడా చేసేరట. ఆడుకునే వాటిలో పులితో బలాబలాలు తెలుసుకోవడనికి తాడులాగే ఆటను ఎక్కువమంది ప్రజలు ఆశ పడుతున్నారట. ఆ ఆటను ఈ వీడియోలో చూడవచ్చు. ఆ ఆటలో ఎవరిగెలిచేరో తెలుపలేదుగాని, బలమైన పులిని గెలువగలరా అన్నది సందేహమే.

No comments:

Post a Comment