Friday, August 3, 2012

రోజుకు ఒక లక్ష మందికి ఉచిత భొజనాలు పెడుతున్న అమ్రిత్సర్ గోల్డన్ టెంపుల్....ఫోటోలు


మొదటిసారిగా 1604 లో కట్టబడ్డ ఈ గురుద్వార్ గుడి 1764 లో పునర్నిర్మాణం చేయబడింది. ఈ గుడిలో అతిపెద్ద వంట గది ఉన్నది. మామూలు రోజులలో సుమారు 40,000 మందికి ఉచిత భొజనం పెడతారు. శని,ఆదివారాలూ మరియూ పండుగ రోజులలో సుమారు 1,00,000 మందికి ఉచిత భోజనాలు పెడతారు. అన్ని మతస్తులవారూ ఇక్కడ భోజనం చేయవచ్చు.



2 comments:

  1. నేను కూడా చూసాను. అక్కడి పద్ధతులు, వారి క్రమశిక్షణా నాకెంతో నచ్చాయండి

    ReplyDelete