Friday, August 3, 2012

ఇటిక లేక సిమెంట్ రాళ్లతో రోడ్డు వేసే మిషిన్....ఫోటోలు మరియూ వీడియో

ఏక్కువగా ట్రాఫిక్ లేని చోట్ల ఇలా ఇటిక లేక సిమెంట్ రాళ్ళతో రోడ్డువేస్తే ఆ రోడ్డు ఎక్కువకాలం ఉపయోగపడటమే కాకుండా అందంగా గూడా ఉంటుందట. మనదేశంలో మట్టిరోడ్లు వేయడానికే కొన్ని యుగాలు తీసుకుంటున్నారు, ఇక ఇలాంటి రోడ్లు ఎప్పటికి వేస్తారో?



1 comment: