Wednesday, August 29, 2012

క్రుతిమ అవయయవ సైన్స్....ఫోటోలు

కృత్రిమావయవ విశిష్ట సైన్స్ ను శాస్త్రవేత్తలూ మరియూ ఇంజనీర్లూ బ్రతికున్న ప్రాణ ప్రక్రుతి నుండి ఉదాహరణలు తీసుకుని అభివ్రుద్దిచేస్తున్నారు.కృత్రిమావయవ విశిష్ట మెడికల్ సైన్స్ లో గొప్ప ముందడుగువేసేరనే చెప్పాలి.కృత్రిమావయవ విశిష్ట సైన్స్ అభివుద్దితో అంగ వైకల్యం తో భాధపడుతున్నవారికి మాత్రమే కాకుండా వ్యాధులవలన శరీరకంగా దేబ్బతిన్నవారికీ, యుద్దాలలో అవయవాలు పోగొట్టుకున్నవారికీ మరియూ యాక్సిడెంట్లవలన వికలాంగులైనవారికి ఎంతగానో ఉపయోగపడుతోంది.అంతేకాదు, కళ్ళు, ఎముకలూ, నరాలూ, చర్మము లాంటి వాటిని కూడా క్రుతిమముగా తయారుచేస్తున్నారు.కృత్రిమావయవ విశిష్ట సైన్స్ ను Bionic Medical అంటారు.


No comments:

Post a Comment