Tuesday, August 28, 2012

చైనాలో జరిగిన వాటర్ ఫెస్టివల్లో ఆడవారికి జరిగిన అవమానం...ఫోటోలు

చైనాలో జరిగిన వాటర్ ఫెస్టివల్ సంబారాలు అరాజకత్వంగా మారింది. ఈ ఫెస్టివల్ కోసం వీధుల్లో గుమికూడిన చైనీస్ యువకులు ఆడపిల్లలను వివస్త్రలను చేయడానికి నీటితో నింపిన బలూన్లతో వారిపై దాడిచేసేరు. అనుకోని ఈ దాడిలో ఇరుక్కుపోయి అవస్తలకు గురైన కొంతమంది ఆడపిల్లలను వారి స్నేహితులు కాపాడగా మిగిలిన వారిని పోలీసులు కాపాడేరు. అయినా కొంతమంది అవమానానికి గురి అయ్యేరు మరికొంతమంది గాయపడ్డారు.


No comments:

Post a Comment