Wednesday, August 1, 2012

బ్రెజిలియన్ ద్రాక్ష చెట్టు....ఫోటోలు

జబుటికాబా అనే పేరుతో పిలువబడే ఈ చెట్టు పండ్లు ఒక రకం ద్రాక్ష పండు. అయితే మామూలుగా మనం చూసే ద్రాక్ష పండ్లకు రెండింతలు పెద్దదిగా ఉండటమే కాకుండా పెద్ద చెట్టుకు కాస్తుంది ఈ పండ్లు. వీటిని బ్రిజెల్ లో ఎక్కువ ఇష్టపడి తింటారు. ఆస్త్ మా, అనీమియా, డయోరియా మరియూ నోటి పుండ్లు లాంటి వ్యాధులను గుణపరుస్తుందట.


3 comments: