Monday, August 27, 2012

టైప్ రైటర్ లు ఇప్పుడోక ఓ జ్ఞాపక చిహ్నం...ఫోటోలు

ప్రపంచంలో ఇంకా టైప్ రైటర్లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ ‘గోద్రెజ్-బోయ్సె’. అది మన దేశంలోని తమ చివరి ఉత్పిత్తిని ఇటీవలే క్లోజ్ చేసింది. తెల్ల కాగితాలపై నల్లని ముద్రాక్షరాలను అదే పనిగా నాటుతూ పోయే ఒక యాంత్రిక అక్షరశిల్పి ‘టైప్ రైటర్’. రెండు చేతుల పది వేళ్లతో ఒక్క నిముషంలోనే పదుల అక్షరాలను అందంగా చెక్కే అద్భుత కౌశలం మనకిక కనిపించదు. సుమారు 140 ఏళ్ల పాటు తిరుగులేని వెలుగునిచ్చిన ఈ అక్షరబాణాల శకం ఇక ముగిసినట్లే! 1873 లో తాయారైన మొదటి టైప్ రైటర్ ఎన్నో అందాలు దిద్దుకుని ఎన్నో రకాలుగా తాయారైనై. అందులో కొన్ని ఇక్కడ చూడవచ్చు.


2 comments:


  1. good photos for remembrance.but I think typewriters are still existing in a way in our computer keyboards.

    ReplyDelete