Friday, August 31, 2012

జపానీయుల ఆహారం: ప్రాణమున్న కప్ప షుషీ...వీడియో(సున్నితమైన మనసున్నవారు దయచేసి చూడవద్దు)

బ్రతికున్న ఫ్రాణినిని తినడం, ఆ ప్రాణి అనుభవిస్తున్న నొప్పి ని చూస్తూ సంతోషంగా తినడం క్రూరమైనది మరియూ అమానుషం.

3 comments:

  1. it's crazy...and it's not matter that is their food.

    ReplyDelete
  2. జపనీస్, చైనీస్ పళ్ళుతోమకుండా మూడుగ్లాసుల నీరు తాగడమే కాకుండా ఇలాంటి డెలికసీల వల్ల కూడా ఆరోగ్యంగా వుండగలుగుతున్నారన్న మాట!

    పచ్చికప్పను మిగడం వల్ల, ఆంటాక్సిడెంట్లు, విటమిన్లు వస్తాయంట. పైగా డయాబిటిస్, గుండెరోగాలు, చర్మరోగాలు, నశించి, మానసిక బుద్ధి వికాసానికి తోడ్పడుతుందట. సోనీ, యమహ, హిటాచి, యమగూచి , టొయోటా, నిశాన్, కవసాకి కంపెనీలు అంత ప్రఖ్యాతి సాధించాయంటే ఆయా క్యాంటీన్లలో బ్రతికిన కప్ప, కుక్క, తొండ, పాములు, మృత మానవ పిండాలు, కప్పగుడ్లు, పుష్కలంగా లభించడమే.

    ఇకనేం, ఆరంభిచండి, ఆరోగ్యమే సౌభాగ్యం. :)) :P

    ReplyDelete
  3. veellu bouddaani elaa paatimchgaligaaro ?!!

    ReplyDelete