Saturday, August 18, 2012

ఒలింపిక్ గేంస్ లో సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నవారి ముఖకవళికలు...ఫోటోలు

ఒలింపిక్స్ లో బంగారు మెడల్స్ గెలుచుకోవడమనేది ఒలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు/క్రీడాకారిణి యొక్క అతిపెద్ద ఆకాంక్ష. దానికోసం వారు ఎంతో కష్టపడి, బంగారు మెడల్ గెలుచుకుంటామనే ధీమాతో పోటీలో పాల్గొంటారు. కానీ ఎదో చిన్న పొరపాటువలన బంగారు మెడల్ బదులు సిల్వర్ మెడల్ గెలుచుకుంటారు. అప్పుడు వారి మనోభావాలు ఎలా ఉంటాయో చూడండి.


3 comments:

  1. ade india vallu....bronze medal geliste ohhhhhhhhhhhhhhhhhhhhhhh

    ReplyDelete
  2. mana vaallu 4th place ki vachina chaalu maku award kavali antaru

    ReplyDelete