Thursday, August 23, 2012

బంకమట్టితో చేసిన నగరం...ఫోటోలు

టాంగ్ షన్...నార్త్ చైనా


4 comments:

  1. కళా సృష్టికి అవధి లేదు.చాలా మంచి చిత్రాలను చూపించి నందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  2. beautiful...chaalaa baagunnaayi pics anee...
    @sri

    ReplyDelete


  3. నిజమే.గోపాలకృష్ణ చెప్పినట్లు కళాసృష్టికి అవధిలేదు.హాలండ్లో రాటర్డాం నగరాన్ని మినియేచర్ గా సృష్టించేరు.దాన్ని చూస్తూ తిరుగుతుంటే మాయాబజార్ లో ఘటోత్కచుడు ద్వారకలో తిరుగుతున్న సీను గుర్తుకు వచ్చింది.ఇంకా అలాటి మినియేచర్ నగరాలు ఉన్నాయని విన్నాను.చైనాదేశపు మొదటి చక్రవర్తి సమాధిలో బయలుపడిన వేలకొద్దీ సైనికుల నిలువెత్తు మట్టి బొమ్మల సంగతి తెలిసిందే కదా .

    ReplyDelete
  4. baga vunnay meeru elantiphotolu chupinchinanduku dhanyavadamulu

    ReplyDelete