Thursday, August 2, 2012

మనిషి గుర్రం ఎక్కి పందాలు చూసే ఉంటారు... మనిషి నిప్పుకోడి ఎక్కి పందాలు ఎప్పుడైన చూసేరా?...ఇది జంతు హింస....ఫోటోలు

దీన్నీ నమ్మడం చాలా కష్టం. కానీ ఇది పురాతణ కాలం నుండి జరుగుతున్న పందాలు. దీనికి చాలా చరిత్ర ఉన్నది. పురాతణ కాలంలో దీని మీద మనుష్యులు సవారి చేసే వారట. క్రమంగా అది ఒక ఆటగానూ, కొద్దికాలానికి అది పందాలుగానూ తయారయ్యింది. నిప్పుకోడి మీద సవారి చేయడం చాలా కష్టం. అందుకనే దాని మీద ఎక్కి సవారి చేసి పందెం గెలవాలి. ఈ నిప్పుకోడి పందాలు గుర్రం పందాలులాగా చట్టరీత్యా తప్పుకాదని వారు చెబుతున్నా ఇది జంతు హింస అని ఎందరో చెబుతున్నారు. ఇది జంతు హింసే.


No comments:

Post a Comment