Wednesday, August 22, 2012

భారతీయ రైళ్లలో రద్దీ తగ్గించాలంటే ఏమి చేయాలి?...ఫోటోలు


12 comments:

 1. ఉన్న ప్రదేశంలో భద్రత కలిపిస్తే చాలు.

  ReplyDelete
 2. 1. రైళ్ళ పైన ముళ్ళకంచె ఏర్పాటు చేయాలి
  2. చార్జీలను అంతర్జాతీయ డీజిల్ ధరలతో ముడిపెట్టాలి
  3. టికెట్ లేని ప్రయాణీకులకు కనీసం ఏడాది రైళ్ళు, ప్లాట్ ఫామ్‌లు శుభ్రం చేసే శిక్ష వేయాలి
  4. రైల్వే మంత్రి, అధికారులు ప్యాసెంజర్ రైళ్ళలో నెలకు ఓ 100కిమీ ప్రయాణం చేయాలనే రూల్ పెట్టాలి

  ReplyDelete
  Replies
  1. Dear SNKR,

   Main problem is there are not enough Coaches,Tracks. If you increase the quantity of 3A atleast then system will automatically find the solution. And those who can pay will pay and travel. That will improve the income of railways...

   Delete
  2. Yes, agree.
   Existing tracks are either inefficiently being used or insufficient for the growing population. To build new tracks IR has insufficient funds due to populist budgets by narrow minded political buffoons like Mamata & Laloo who tuned budgets to their electoral gains.

   Only solution is removing Railway ministry and make it autonomous. Let Regional Railway boards decide how they want to run. If Govt wants to give subsidies before elections, let them pay.

   Railway charges should be pegged to unsubsidized diesel prices. There should be some fixed ratio in fares between various classes.
   'automatic solutions' - I don't know how it works, but it should be done in a scientific way. Had IR been under private, it would have been different. All free passes should be reimbursed by the govt, automatically.


   Delete
  3. SNKR,

   వీటితో పాటు,

   రైళ్ళలో ఫాన్లు తీసెయ్యాలి.
   పైనే కాదు, లొపల కూడా అక్కడక్కడ ముళ్ళకంచెలు ఏర్పాటు చెయ్యాలి.
   రైలు కూత లొపల ఉండేవాళ్ళకి కూడా వినిపించేలా స్పీకర్లు ఏర్పాటు చెయ్యాలి.

   Delete
  4. సాధారణ పౌరుడు గారు,

   "Who can pay will pay and travel " అనేది కడుపు నిండిన వాడికి అండి...కడుపు చేత్తో పట్టుకుని వచ్చే వాళ్ళు ట్రైన్ లోనే వస్తారు...ఏసి కోచ్ లలో రారు...వాళ్ళని అడిగితే ఏసి స్లీపర్ అన్నీ తీసెయ్యమని అంటారు కదా...అంతగా డబ్బులు ఉన్నవాడు విమానం లోనే పోవచ్చు కదా... గవర్నమెంట్ కి డబ్బులు కావాలి అనుకుంటే విమానాలు కూడ నడపవచ్చు. ఏర్ పొర్ట్ కట్టిస్తే చాలు.(i know this is diffcult)...

   Adding more trains, may be reducing Sleeper/AC in peak days(atleast in day Journey) & replacing them with seating...Sleeper with normal seating...Ac with AC seating(for convenience)... might help accommodating more people...

   Needs more Protection(when accommodating more people)

   Delete
  5. @Nag,

   స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే వాళ్ళు అందరూ కడుపు చేతపట్టుకుని ఎక్కేవాళ్ళు ఏమీ కాదులెండి. అందులో చాలా మంది 3AC afford చెయ్యగలిగినే వాళ్ళే ఉంటారు. ఉదాహరణకి గరీబ్‌రథ్(ఈ పేరు సెలక్ట్ చేసినవాడ్ని 40 యేళ్ళు జైల్లో వెయ్యాలి) అంతా 3AC నే ఉంటుంది. కాని ధర మిగిలిన ట్రైన్ల కన్నా తక్కువే. అసలు రైల్వేలకి ఈ స్లీపర్ క్లాస్ వల్ల వచ్చే ఆదాయం సున్నా. వీళ్ళ ఖర్చు తీసుకెళ్ళి ఏసీ ప్రయాణికుల మీద వేస్తారు. లేకపోతె సరకు రవాణ మీద వేస్తారు. ఇది ఎంత వరకు న్యాయం? మరో రకంగా, పక్కనోడి ప్రయాణానికి కూడా మనమే టికెట్ కొనటం లాంటిది.

   గవర్నమెంట్ కి ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఓట్ల రాజకీయం కోసం ఇలా న్యాయబద్దంగా పెంచాల్సినవి పెంచకుండా ఇంక ఎక్కడినించి తెస్తారు? తాగుడు రూపంలో, పెట్రోల్ రూపం లో అదీ మన నెత్తినే వేస్తారు.

   Adding more trains అని చెప్పినంత సులువు కాదు. ఇప్పుడున్న రద్దీకే ఎప్పటికి చేరతామో అన్నట్లు ఉంది పరిస్థితి. 1600 కిమీ లకు 30 గంటలు సమయం పడటం సిగ్గుచేటైన విషయం. చార్జీలు పెంచకుండా అద్భుతాలు చెయ్యటానికి అక్కడ పిసి సర్కార్ ఎవరూ లేరు.

   Replacing sleeper with seater, that will be a very bad idea considering the fact the running time of most of our express(?) trains.

   Delete
  6. /లొపల కూడా అక్కడక్కడ ముళ్ళకంచెలు ఏర్పాటు చెయ్యాలి./
   లోపల ఎక్కడా? టాయిలెట్ల దగ్గరేనా? మరిచాను. :D :)))

   /చార్జీలు పెంచకుండా అద్భుతాలు చెయ్యటానికి అక్కడ పిసి సర్కార్ ఎవరూ లేరు. /
   మమతాబెనర్జీ వుందిగా! ఆమె అన్న వుల్లూ కూడా వున్నాడు. :))
   బాగా చెప్పారు. :)

   Delete
 3. మనుషులను తగ్గించాలి

  ReplyDelete
 4. ప్రయాణీకులకు సౌకర్యం కలిగేలా రైళ్ళ సంఖ్య ను పెంచాలి.

  ReplyDelete
 5. అయినా ప్రతీ దానికి రైల్వే వాళ్ళను అనడం కాదు గాని , వాళ్ళ వంతు సాయంగా రకరకాల ప్రమాదాలలో జనాలను చంపుతున్నారుగా?

  ReplyDelete
 6. డబుల్ డెక్కర్ రైళ్ళని వెయ్యాలి.
  ప్రస్తుతం అంతకంటే ఏమీ చెయ్యలేం.

  అయినా dedicated frieght corridor, high speed corridor అని ఊరిస్తున్నారుగా! చూద్దాం.

  సరైన రైల్వేమంత్రి ఉంటే అవి ఈ పాటికి అందుబాటులోకి వచ్చేవి.

  ReplyDelete