Monday, August 13, 2012

"హిడన్ బర్గ్ జప్లిన్" ప్రపంచంలోనే అతిపెద్ద విమానం: పడిపోయిన ద్రుశ్యాలు...అరుదైన ఫోటోలు

ఇంతవరకూ తయారుచేయబడ్డ విమానాలలో ఇదే అతి పెద్దది. దీని పొడవు 245 మీటర్లు(లేక 800 అడుగులు). గంటకు 174 మైళ్ల వేగంతో వెల్లగలిగినది. దీనిని హిట్లర్ కాలంలో జెర్మనీ నాజీలు తాయరుచేసేరు. అప్పటికి హిట్లర్ ఇంకా ఎవరితోనూ యుద్దాలు ప్రకటించలేదు. ఆ సమయంలో జెర్మనీ నుండి న్యూయార్క్ కు పయనించిన ఈ విమానం కారాణాలు తెలియని కారణాల వలన ఆకాశంలోనే పేలిపోయి మంటలతో క్రిందకు పడిపోయింది. ఈ విపత్తులో సుమారు 100 మందిదాకా చనిపోయేరు. భయపడిపోయిన హిట్లర్ అలాంటి విమానాలను తయారు చేయడం ఆపేసేరు. కానీ న్యూయార్క్ లో విమానం ఎందుకు, ఎలా పేలింది అనే విషయలతో హిట్లర్ సతమత పడ్డారట.


No comments:

Post a Comment