Sunday, August 19, 2012

ఆశ్చర్యపరిచే అద్భుతమైన మరికొన్ని ఫోటోలు

బీచ్ పక్కనే ఉన్న అడవిలో ఏర్పడిన ఆర్పలేని మంటలు

మోల్టాన్ సల్ఫర్ ఎక్కువగా ఉన్న ఒక కొండలో మంటలు

అత్యధిక జనాభాగల చైనాలో కొన్ని ఇళ్ళు

ఒకప్పుడు ప్రెగ్ నన్ సీ (pregnancy) టెస్ట్ చేసేవారు....ఇప్పుడు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి టెస్ట్ చేసుకుంటున్నారు(paternity Testing van)

ఒలింపిక్స్ లో అమేరికా-ఇరాన్ స్నేహితులు

సూర్యాస్తమయంలో సముద్రపు అలలు

అమెరికాలోని సియాటల్ నగరానికి దగ్గరలో ఉన్న మౌంట్ రైనియర్ కొండ

కుజ గ్రహం నుండి క్యూరియాసిటీ పంపిన మొదటి ఫోటో

ఒక సరస్సులోని లిల్లీ పుట్లు

ఇన్ ఫినిటీ స్విమింగ్ పూల్, సింగపూర్

ఫ్లెమింగో గుంపు

8 comments:

  1. క్యూరియసిటి పంపినది శుక్రగ్రహము నుండి కాదు... కుజ గ్రహము నుండి.. అది మార్చండి

    ReplyDelete
    Replies
    1. Mangesh గారికి,

      మార్చేను సార్. ధన్యవాదాలు.

      మీకోసం

      Delete
  2. చాలా బాగున్నాయండి

    ReplyDelete
  3. Photos are nice. A small correction, the huge mountain near Seattle is called Mt. Rainier.

    ReplyDelete
    Replies
    1. Padmaja Esarapu

      I have changed name to Mt.Rainier. Thank you for correcting.

      miikosam

      Delete
  4. chala baavunnayi congrats
    sudarsan

    ReplyDelete
  5. sir, ituvanti photolu mari konni pettandi
    sudarsan Cell: 98480 96374

    ReplyDelete