Sunday, August 12, 2012

పురాతన కాలంలోని మనోజ్ఞమైన మంచినీటి సరఫరా విధానం....ఫోటోలు

దూరప్రాంతాం నుండి లేక ఊరిబయట వున్న రిజర్వాయర్ల నుండి నగరాలకు మంచి నీటిని ఎన్నో విధాలుగా సరఫరా చేస్తారు. పైప్ లైన్లూ, కాలువాలు ఇందులో ముఖ్యమైన సరఫరా విధానాలు. ఇవి మనందరికీ తెలిసిన విషయమే. కానీ పురాతన కాలంలో (అంటే 1 వ శతాభ్ధము నుండి 19 వ శతాబ్ధము వరకు) మంచినీటి సరఫరా విధానం వేరుగా ఉండేది. అప్పుడు ఎలా ఉండేదో తెలుసుకోండి. ఇప్పుడు సరఫరా విధానాలు మారినా పురాతన కాలంలో కట్టిన సరఫరా విధానాన్ని ఇంకా అలాగే ఉంచేరు.

Aqueduct of Segovia, Spain

Aqueduct of Santiago de Querétaro, Mexico

Pont du Gard, France

Eagle Aqueduct, Spain

Aqueduct of Vanvitelli, Italy

Pegões Aqueduct, Portugal

Roquefavour Aqueduct, France

Águas Livres Aqueduct, Portugal

Kavala Aqueduct, Greece

Valens Aqueduct, Turkey

No comments:

Post a Comment