Saturday, August 11, 2012

అందమైన తాబేలు లాంటి బంగారు రంగు పేడపురుగును చూసేరా?...ఇక్కడ చూడండి....ఫోటోలు

నార్త్ అమెరికాలో ఎక్కువగా కనబడే ఈ పురుగు 5-7 మిల్లీమీటర్ల సైజులోనే ఉంటుంది. బంగారు రంగును చూసి గుర్తుపడతారు. దీనిని డిస్టర్బ్ చేస్తే ఇది రంగులు మారుస్తుందట.


ఫోటో క్రెడిట్:Beck, Dougeee,Farhan Haekal,Praveen Vijayan,Seabrooke,Scientific American,Lika2009,Robswatski,Kenneth Ng,Jessy Eykendorp,Crapidrawatwork

1 comment:

  1. ఎంత బాగుందో మెరిసిపోతూ:-)

    ReplyDelete