Friday, August 10, 2012

రంగు గొడుగులతో అలంకరించబడిన వీధి...ఫోటోలు

పోర్చుగల్ దేశంలోని అగ్యూడే అనే నగరంలో వీధులను అలంకరించే పనితీరు అనే ఒక అంశంపై ఒక వీధిలోని వారు రంగు గొడుగులతో ఒక వీధి మొత్తాన్నీ అందంగా అలంకరించి మెప్పు పొందేరు.


No comments:

Post a Comment