Wednesday, August 1, 2012

గ్రానైట్ శిఖరం...ఫోటోలు

సౌత్ అమెరికాలోని "టారస్ డెల్ పైన్" నేషనల్ పార్క్ లోని మంచు కొండలలో 3 పెద్ద గ్రానైట్ శిఖరాలు ఉన్నాయి. ఆ పార్క్ కు ఈ శిఖరాలు అత్యంత అందాన్ని చేకుర్చేయి. వీటిని చూడటానికి సవత్సరానికి 60,000 మంది టీరిస్టులు ఈ నేషనల్ పార్క్ కు వస్తారట. ఈ శిఖరాలతో పాటూ ఈ నేషనల్ పార్క్ లో చిన్న చిన్న నదులూ, చెరువులూ మరియూ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి.


1 comment: