Wednesday, August 1, 2012

సముద్రంలో కట్టబడిన కోటలు...ఫోటోలు

సముద్రతీరానికి కొంత దూరంలో ఉన్న ద్వీపాలలో కట్టబడిన కోటలు, ఎవరూ అక్కడకు రాకూడదని, అనుమతిలేకుండా ప్రవేశించకూడదని కట్టినవి. ఇప్పుడు ఈ కోటలన్నీ విడిచిపెట్టబడ్డాయి. కానీ వీటిలో కొన్నింటిని ఆ దేశ ప్రభుత్వలు టూరిస్ట్ ప్రదేశాలుగా మార్చేరు.

Red Sands Fort, UK.........1943 లో కట్టేరు.

No Man's Land Fort, UK......1867 నుండి 1880 లోపు కట్టేరు

Fort Jefferson, Florida, USA.....1846 మొదలుపెట్టి 1876 లో కట్టి ముగించేరు

HM Fort Roughs (Principality of Sealand), UK.....1942 లో కట్టేరు

Murud-Janjira, India....మహారాష్ట్రా లోని రాయ్ గడ్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నది

Fort Pampus, Netherlands.....1895 లో కట్టబడినది

Fort Boyard, France.....1801 లో కట్టడం మొదలుపట్టబడిన ఈ కోట 1857 లో ముగుసింది

Fort Alexander, Russia.....1899-1917

Fort Louvois, France.....1691-1694

Flakfortet, Denmark......1910-1915

No comments:

Post a Comment