Wednesday, August 8, 2012

ఈ వారం ఒలింపిక్ రింగులలొ 6 వ రింగు!...అద్భుతమైన ఫోటోలు

ఒలింపిక్స్ గేమ్స్‌ను ప్రతిబింబించే ఐదు రింగులు ఐదు ఖండాలకు ప్రతీకలుగా నిలవడం విశేషం. ఇందులో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపాలు. ప్రపంచ పటంపై మొత్తం ఏడు ఖండాలు ఉండగా అందులో అంటార్కిటికా, ఆర్కిటిక్‌లలో జనావాసాలు లేవు. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో అసలు జీవ ప్రాణులు సైతం మనజాలవు. ఇది దక్షిణ ధృవం వద్ద ఉంది.

ఒలింపిక్ నియామవళి ప్రకారం ఐదు ఖండాలలోని క్రీడాకారులను కలిపే వేదిక విశ్వ క్రీడలు లేగా ఒలింపిక్స్. ఒలింపిక్స్ గేమ్స్ పతాకంపై ఆరు రంగులు ఉంటాయి. ఇందులో ఐదు రింగులు నీలం, నలుపు, పసుపు, ఎరుపు, పచ్చలలో ఉండగా, ఆ వెనుక తెలుపు వర్ణం ఉంటుంది.

6 వ రింగు చంద్రుడు. దీనికేమైనా సంకేతమున్నదా అని ఆలొచిస్తున్నారు.


ఫోటో క్రెడిట్:REUTERS/Luke MacGregor

No comments:

Post a Comment