Wednesday, July 11, 2012

పాము విషం నెత్తురు ను ఏమిచేస్తుంది....వీడియో

పాము కాటుకు ప్రాణులు బలి అవుతాయనేది అందరికీ తెలుసు. ఏలా బలి అవుతాయో కొంతమందికే తెలుసు. పాము విషం ప్రాణుల నెత్తురులో కలిసిన వెంటనే నెత్తురు గడ్డకట్టిపోతుంది. నెత్తుటి పారుదల ఆగిపోతుంది. అందువలన ప్రాణులు చనిపోతాయి.

1 comment:

  1. wow!మేం ఒకసారి గుఱ్ఱాలలోకి పాము విషాన్ని ఎక్కించాము కానీ ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు!

    ReplyDelete