Thursday, July 5, 2012

కంగారు పెట్టే మ్యాజిక్ రౌండ్ టానా....ఫోటోలు

ఇంగ్లాండ్లో స్విండాన్ అనే చోట 1972 లో మ్యాజిక్ రౌండ్ అబౌట్ నిర్మించేరు. ఒక పక్క ఇది కట్టినవారి ప్రతిభను ఎత్తి చూపుతున్నా మరో పక్క ఇది ప్రయాణీకులకు ఎక్కువ కంగారు పెట్టేదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక పెద్ద రౌండ్ టానా మధ్యలో మరో చిన్న 5 రౌండ్ టానాలు ఉన్నాయి. ఈ రౌండ్ టానా నిర్మించడానికి ముందు 5 రోడ్లు కలిసే ఈ కూడలిలో విపరీతమైన ట్రాఫిక్ జాం ల తో ట్రాఫిక్ ఆగిపోయేదట. అద్భుతమైన ఈ రౌండ్ టానాకు ప్రశిద్ది చెందిన పిల్లల టెలివిజన్ సీరియల్ పేరు పెట్టేరు. అదే మ్యాజిక్ రౌండ్ అబౌట్.


1 comment: