Tuesday, July 31, 2012

కేరళా బ్యాక్ వాటర్స్ అందాలు...ఫోటోలు

ఏ కాలమైనా సరే మనసును ఆహ్లాదపరిచే పచ్చదనంతో పర్యాటకుల కు స్వాగతం పలుకుతుంది కేరళ .చుట్టూ నీరు, తీరంగుండా అలరిం చే కొబ్బరి చెట్లు కెరళకు సింబాలిక్గా మారాయి. అరేబియా సము ద్రానికి సమాంతరంగా సాగే బ్యాక్వాటర్ లాగూన్స్ పర్యాటకులను అలరించడం ఖాయం. నాటు పడవ నుంచి పెద్ద క్రూజర్ వరకు ఆ మాటకొస్తే దేనిపెై ప్రయాణించినా సరే కేరళా అందం హృదయాన్ని మీటకుండా ఉండదు. జాలీగా కేరళకు వెళ్దాం అనుకునే వారు కుట్ట నాద్ బ్యాక్వాటర్స్, కొచ్చిన్ బ్యాక్ వాటర్స్, కొల్లమ్ బ్యాక్ వాటర్స్, కుమరకోమ్ బ్యాక వాటర్స్ను సందర్శించకుండా ఉండరు.


2 comments:

  1. కొన్నేళ్ళ క్రితం మేము కేరళ వెళ్ళినప్పుడు రెండు రోజులు ఒక రాత్రి హౌస్ బోట్‌లో ఉన్నాము. ఆ బోట్‌ని వెంబనాడు సరస్సులో తిప్పుతారు. రెండు గంటల తరువాత అది మొహం మొత్తింది. ఎటు చూసినా ఒకటే దృశ్యం. మరుసటి రోజు పొద్దున్న కొచ్చిన్ బ్యాక్ వాటర్స్ గుండా బోట్‌ని నడిపించారు. అది నిజంగా అద్భుతం. మీ ఫోటోల వల్ల మళ్ళీ ఆ సన్నివేశాలు చూశాం. థాంక్స్.

    ReplyDelete