Sunday, July 8, 2012

ప్రపంచంలోనే అతి వెడల్పైన రోడ్డు....ఫోటోలు

బ్యూనస్ ఏర్స్, అర్జెంటీనా లోని 9 డి జూలియో అవెన్యూ ప్రపంచములోకెల్లా అతి వెడల్పైన రోడ్డు. దీని వెడల్పు 110 మీటర్లు. పొడవు మాత్రం 1 కిలోమీటర్. గబగబా నడవగలిగినవారికి ఇంటర్ సెక్చన్ సిగ్నల్ లైట్లు మారేలోపు ఒకే సారి ఈ రోడ్డును దాటి వెల్లగలరేమో గాని, మిగిలిన వారికి మాత్రం కొన్ని నిమిషాలు పట్టవచ్చు.....1888 లోనే ఈ రోడ్డును నిర్మించాలని తీర్మానించుకున్న అక్కడ నివ్సిస్తున్న వారు ఈ రోడ్డుకు ఒప్పుకోక పోయేసరికి, వారందరినీ ఒప్పించి ఖాళీ చేయించేటప్పటికి 47 సంవత్సరాలు పట్టిందట. చివరకు 1935 లొ ఈ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టేరు. 1980 లో ఈ రోడ్డు ఉపయోగంలోకి వచ్చింది.


No comments:

Post a Comment