Monday, July 16, 2012

చైనాలోని రంగుల కొండ....ఫోటోలు

కొండకు పెయింట్ కొట్టినట్లు కనబడుతున్న ఈ రంగుల కొండ ప్రక్రుతి పరంగా ఏర్పడిన రంగుల కొండ. ఇది చైనాలోని డాంక్సియా లాండ్ ఫార్మేషన్ అనే పర్వత శిఖరాలు.


4 comments:

  1. మీరు సేకరించి ప్రచురిస్తున్న ఫొటోలన్నీ అరుదైనవి,బాగుంటున్నాయి.అందువలన చూసిన ప్రతిమారు అభినందించనక్కరలేదు అనుకొంటాను.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారికి,

      మీరు చెప్పినదానితో నేను అంగీకరిస్తున్నానండి. నేను తెలుసుకున్న అరుదైన విషయాలు అందరూ తెలుసుకోవాలనేదే నా అభిలాష. రోజుకు 1300 మంది నుండి 1500 మంది వరకు నా బ్లాగును విసిట్ చేయడమే నాకు అభినందనలు.....ధన్యవాదాలు.

      మీకోసం.

      Delete