Thursday, July 5, 2012

"చెట్టును మరో చోటికి మార్చుట"..ఎందుకంటే కొంతమందికి ప్రక్రుతి మీద శ్రద్ద ఎక్కువ.....వీడియో

చెట్లు నరకడం వలన అనేక నష్టాలు సంభవిస్తాయని, చెట్లను సంరక్షించడం వలన మానవాళికి అనేక లాభాలున్నాయని అందరికీ తెలుసు. అయినా చెట్లను నరకడంలో ఎవరూ వెనకాడటంలేదు. చెట్ల ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుని, వాటి రక్షణకై వీరు చేస్తున్న ప్రయత్నాలును ప్రశంసించాల్సిందే.

2 comments: