Wednesday, July 11, 2012

పురాతణ కాలం నుండే మానవులు ఎంచుకున్న నగరాలు...ఫోటోలు

మానవులు ఎప్పుడైతే తమ పంటలను పండించుకోవటం మరియూ తమ గొడ్ల చావడులను ఏర్పరుచుకోగలిగేరో అప్పటి నుండి వారు తాము స్థిరముగా నివసించవలసిన ప్రదేశాలను ఎన్నుకున్నారు. అలా వారు ఎన్నుకున్న ప్రదేశాలు చాలా ఉన్నా అతి పురాతణ ప్రదేశాలు కొన్ని ఇంకా ఉన్నాయి. అంటే 3000 బి.సి నాటి కాలం నుండి మానవులు స్థిర నివాస ప్రదేశాలుగా ఎన్నుకున్న ప్రదేశాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే ఆ ప్రదేశాలు ఇప్పుడు నగరాలుగా మారినై. ఆ ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Jericho, Israel....Continuously Inhabited Since: 9000 BC

Damascus, Syria.....Continuously Inhabited Since: 6300 BC

Byblos, Lebanon.....Continuously Inhabited Since: 5000 BC

Aleppo, Syria.......Continuously Inhabited Since: 5000 BC

Athens, Greece.......Continuously Inhabited Since: 5000 BC

Argos, Greece.......Continuously Inhabited Since: 5000 BC

Faiyum, Egypt........Continuously Inhabited Since: 4000 BC

Sidon, Lebanon......Continuously Inhabited Since: 4000 BC

Plovdiv, Bulgaria.....Continuously Inhabited Since: 3000 BC ~ 4000 BC

Gaziantep, Turkey......Continuously Inhabited Since: 3650 BC

Delhi, India..........Continuously Inhabited Since: 3500 BC

1 comment:

  1. you may also include Benaras(kasi),the eternal city.

    ReplyDelete